Thota Seetharamalakshmi : సత్వర పరిష్కారం కు కృషి

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : జనవరి 02: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నిర్వహించారు.

అక్కడికి వచ్చిన ప్రజల నుంచి నలభై ఏడు ఆర్జీలను స్వీకరించారు.

ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని , ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Efforts for a quick solution

You cannot copy content of this page

Scroll to Top