Sales of Laddus : లడ్డులు అమ్మకాల్లో కొత్త రికార్డు

TRINETHRAM NEWS

తిరుపతి జిల్లా : జనవరి 02: (త్రినేత్రం న్యూస్) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు లో శ్రీవారి లడ్డు విక్రయాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ ఏడాది పదమూడు.ఇదురెండు కోట్ల లడ్డులను భక్తులకు విక్రయించగా, గత ఏడాదితో పోలిస్తే ఒకటి.మూడు ఏడు కోట్ల లడ్డులు అదనంగా అమ్ముడయ్యాయని చెప్పింది. ఇది పది శాతం అధికం అని పేర్కొంది.

ఆ లడ్డుల రుచి నాణ్యత దీనికి కారణమని టీటీడీ భావిస్తోంది. డిసెంబర్ ఇరవై ఏడు వ తేదీన అత్యధికంగా ఐదు.ఒకటి మూడు లక్షల లడ్డులు అమ్ముడయ్యాయని వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New record in sales of laddus

You cannot copy content of this page

Scroll to Top