జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 3.19.14 PM

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు వాసు ,సాంబశివరావు ,రవీందర్ బాబు ,రాజేందర్ బాబు ,వీరయ్య ,జనార్ధన్ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ,అధికార ప్రతినిధి మరికంటి భవాని రెడ్డి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిని . మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని,రానున్న రోజుల్లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని నాయకులకు నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు

You cannot copy content of this page