WhatsApp Image 2023 12 27 at 12.43.06 PM
సదా మీ సేవలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ….
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారిని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వానం పలకడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ప్రజలకు మౌళిక వసతుల కల్పనలో, సంక్షేమ పథకాల అమలులో కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.
