దేవరకొండ జులై 18త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జులై 23న నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంధం జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు సురేష్ పిలుపునిచ్చారు. సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ పీజీలు బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున విద్యార్థులు భారీగా డ్రాప్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుడిగ వెంకటేష్ డివిజన్ అధ్యక్షులు రాములు పొట్ల రాకేష్ వినోద్ సిహెచ్ శివ సురేష్ చరణ్ ఎం రవి పి శశి ఆర్ మహేష్ యోగి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


