తేదీ : 08/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీఈడీ, స్పెషల్ బిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది.యాభై శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ఓసి అభ్యర్థులు రూపాయలు ఆరువందల యాభై, బీసీలు రూ.ఐదు వందలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ నాలుగు వందల యాభై . అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది.
దరఖాస్తుకు చివరి తేదీ మే 14. అప్లై చేసుకోవడానికి లింకు https://cets.apsche .ap.
gov.in /E D C E T /E d cet /EDCET Home page.aspx
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


