దుప్పలపూడిలో నాటు సారా

TRINETHRAM NEWS

Trinethram News : రంగంపేట ప్రోహిబిషన్ మరియు ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలో గల అనపర్తి మండలము దుప్పలపూడి గ్రామము నందు దాడులు నిర్వహించి మండలి ఆని అనే వ్యక్తిని అరెస్టు చేసి 5 లీటర్ల నాటు సరాయిని స్వాదినపరచుకోవడమైనది.

స్టేషన్ హౌస్ ఆఫీసర్,
రంగంపేట.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Natu Sarai in Duppalapudi

You cannot copy content of this page

Scroll to Top