తేదీ : 06/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, ఏ పోలవరం పంచాయతీ చిన్న వారి గూడెం, సిమెంటు రహదారి నిర్మాణం కోసం రూపాయలు ఐదు లక్షలు నిధులు పదిహేను శాతం ఎస్సీ జడ్పీ ఫండ్స్ కంచర్ల రాఘవులు ఇంటి నుండి విబిచర్ల దుర్గారావు ఇంటి వరకు మరియు ఇతర రోడ్ల నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది శంకుస్థాపనకు, డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ మరియు సంబంధిత కూటమి నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఏ పోలవరంలో మంచినీళ్ల ట్యాంకు కోసం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. శాసనసభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కె. శ్రీనివాస్, జి. శ్రీనివాస్, నాగ ధర్మరాజు, శ్రీను, వీరభద్రం, నాగరాజు, సుధాకర్, పవన్ కుమార్, రామకృష్ణ, గంగరాజు, మధు, సుబ్బు, వెంకటస్వామి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


