Trinethram News : పల్నాడు జిల్లా :- నరసరావుపేటకి చెందిన ఆర్ పి చల్లా కొటేశ్వరి మోసం చేసిందని చెబుతున్న డ్వాక్రా సభ్యులు.. తమకు చెప్పకుండా తమ బ్యాంకు ఖాతాలో ఉన్న 32 లక్షల పొదుపు సొమ్ముని డ్రా చేసిందని మహిళలు ఆరోపణ
పోలీసులు,బ్యాంకు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న బాధితులు.. మొత్తం 120 మంది డ్వాక్రా మహిళలు కట్టిన డబ్బులు సొంతానికి వాడుకున్న కొటేశ్వరి.. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతున్నారని చెప్పిన డ్వాక్రా బాధితులు
న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు… మహిళలు ఆందోళనతో సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకి కొద్దిసేపు నిలిచిపోయిన వాహన రాకపోకలు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


