Dundubi River : దుందుబి జోరు.. డిండిలోకి నీరు.. డిండి ప్రాజెక్టు లో జల కళ

TRINETHRAM NEWS

జోరుగా ప్రవహిస్తున్న దుందుభి నది.

డిండి (గుండ్ల పల్లి) జులై 26 త్రినేత్రం న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి తోడు కేఎల్ఎ(కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్) పధకము ద్వారా వస్తున్న నీటితో దిగువకు దుందుబి వాగు పరవళ్లు తొక్కుతోంది. డిండి ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 36 అడుగులు కాగా శనివారము సాయంత్రము సమయానికి 17 అడుగుల వరకు ఉన్నదని ఇరిగేషన్ ఏఈ సాయికుమార్ తెలిపారు .శనివారము మరియు ఆదివారము సెలవు దినము కాబట్టి శ్రీశైలము వెళ్లే పర్యాటకులు డిండి ప్రాజెక్టు వచ్చు నీటిని విక్షేసించి సంతోషము వ్యక్తము చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dundubi River is flowing

You cannot copy content of this page

Scroll to Top