వ్యర్థ పదార్థాలతో మృత్యువాత పడుతున్న మూగ జీవాలు

TRINETHRAM NEWS

నెల్లూరు జిల్లా: అక్టోబర్ 14: బోగోలు మండలం: కడనూతలలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి చెందిన ఆర్ .ఎస్‌. ఆర్ . ఇంజనీరింగ్ కాలేజీకి రానున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం కడనూతలోని ఆర్. ఎస్ .ఆర్. ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద హైటెన్షన్ వాతావరణం అనుమతులు సరిలేకుండా ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.. విద్యార్థులు వాడే వ్యర్థాలను డ్రైనేజీ నీటి ద్వారా పక్కనే ఆనుకొని ఉన్న గ్రామ దళితుల భూములులోకి,సమీపంలోని కాలనీలోకి విడుదల15 సంవత్సరాలుగా తీవ్ర సమస్యని ఎదుర్కొంటున్నామన్న దళితులు. ఆ మురికి నీటి ద్వారా అనేక ప్రజలకు విష జ్వరాలు తోకడముతో చాలామంది అస్వస్థకు గురైనట్టు సమాచారం
గతంలో ప్రశ్నించిన వారిని తీవ్ర వేధింపులకు గురిచేసి , అక్రమ కేసులు బణాయించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.. అధికారులకు కి ఫిర్యాదు చేసిన గ్రామ ప్రజలు మరియు దళితులు. కడనూతల గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dumb creatures dying from waste

You cannot copy content of this page

Scroll to Top