WhatsApp Image 2024 02 15 at 17.46.07
ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం
కనీసం nttps యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్న సరే
ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించటం లో విఫలం అయింది దీనికిగాను
ప్రజా ఉద్యమానికి నేను సైతం. అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలు
డాక్టర్ nttps యాజమాన్యం వారం రోజుల్లో
డిమాండ్స్ ను పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉధృతంగా చేస్తాం
