రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు

TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు

నేడు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మెచ్చా నాగేశ్వరరావు .వారి వెంట హరికృష్ణ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top