Trinethram News : తిరుమల, 2025 మే 26: అమెరికాలోని టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాథ్, కృష్ణ కుమారి దంపతులు సోమవారం ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.లక్ష విరాళం అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


