Dil Raju : గేమ్ చేంజర్ మూవీ తొలిరోజే పైరసీ వచ్చింది

TRINETHRAM NEWS

Trinethram News : ఆ పైరసీ చేసింది కూడా మరో నిర్మాతే కావచ్చు.. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు.. తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. నాకు 30 థియేటర్లు ఉన్నాయి-నిర్మాత దిల్‌రాజు పవన్‌ సినిమాను ఆపే ధైర్యం ఎవరూ చేయరు-దిల్‌రాజు .. హరిహర వీరమల్లు మేలో రిలీజ్‌ అవుతుందని చెప్పారు
ఆ తర్వాత కొన్నికారణాల వల్ల వాయిదా వేశారు-దిల్‌రాజు .. థియేటర్లబంద్ అన్నది తొలిరోజు నుంచీ తప్పే-దిల్‌రాజు .. ఛాంబర్‌,ఎగ్జిబిటర్లు ఖండించకపోవడంతోనే అంతాజరిగింది .. ఇండస్ట్రీలో ఐక్యత లేదు,ఎవరిదారి వాళ్లదే-దిల్‌రాజు .. అందరం కూర్చుని మాట్లాడితే ఎలాంటి వివాదం ఉండదు .. పేరుకేపెద్దలం..కూర్చుని మాట్లాడాలంటే భయం-దిల్‌రాజు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Game Changer movie got

You cannot copy content of this page

Scroll to Top