Vadtya Ramesh Naik : రామాలయం శివాలయం ఆంజనేయ స్వామి నూతన ఆలయం నిర్మాణానికి విరాళం

TRINETHRAM NEWS

దేవరకొండ మే 10 త్రినేత్రం న్యూస్. రామాలయం శివాలయం ఆంజనేయ స్వామి నూతన ఆలయం నిర్మాణానికి, సహాయంగా 1.50.000…[ ఒక లక్ష యాభై వేల రూపాయలు] విరాళం అందజేసిన BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .

చందంపేట మండలం తెల్లదేవర్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న రామాలయం. శివాలయం .ఆంజనేయ స్వామి. నూతన ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా *BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ . {1.50.000}…[ ఒక లక్ష యాభై వేల రూపాయలు] విరాళం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎర్ర జైపాల్ రెడ్డి కేతావత్ లక్ష్మ నాయక్ బాలు నాయక్. మహా లక్మయ్య. కిన్నెర హరికృష్ణ చంద్రయ్య. అచ్చాలు. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Donation for the construction

You cannot copy content of this page

Scroll to Top