జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు కొర్ర సింధు చందు నాయక్ జనసేన పార్టీ .
దేవరకొండ డివిజన్ మార్చ్ 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం సింధుచందు నాయక్ మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజవర్గ ప్రజలకు జనసేన పార్టీ విజ్ఞప్తి కోరుతూ.. జడ్చర్ల ప్రజాప్రతినిధులను ఓట్లు వేసి గెలిపించుకున్నారు కానీ జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే సోయి లేకుండా ఉన్నారని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
నిన్న ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో నాగశాలకు చెందిన భీమేష్ ప్రమాదవశాత్తులో చెరువులో పడి చనిపోయాడు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్లో శవాన్ని కుక్కలు పిక్కుతినే దృశ్యం చూడాల్సి వస్తుందని తను కలలో కూడా అనుకోలేదని ఈ సందర్భంలో జనసేన పార్టీ అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తుంది ఈ దృశ్యం చూసి జడ్చర్ల ప్రజలు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇలాంటి నాయకులకు మేము ఓటు వేసి గెలిపించుకున్నాం.
మంచి పరిపాలన చేస్తారని అనుకోని ప్రజలు నమ్మినారని అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఫ్రిడ్జ్ బెడ్డు ఒక సిబ్బంది కూడా లేకుండా అలాంటి దృశ్యాలు ప్రజలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు చెందుతుందని ప్రజలు వాపోతున్నారు, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే జడ్చర్ల నియోజవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పాఠశాలలు ప్రజల నిర్ణయం ప్రకారంగా అభివృద్ధి అయ్యేవిధంగా కార్యక్రమాలు పెట్టుకోవాలని అన్ జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు కొర్ర సింధుచందు నాయక్ హెచ్చరించారు .మరొకసారి నియోజకవర్గ అభివృద్ధి గాలికివగిలేసారని తెలంగాణ ప్రజలు జడ్చర్ల ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


