WhatsApp Image 2024 06 18 at 15.50.57
Dogs attack 42-day-old baby
మహబూబాబాద్ జిల్లా లో దారుణం…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల బాబుపై కుక్కల దాడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ బాబు మృతి
తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఘటన
అమ్మమ్మ ఇంటి దగ్గర ఘటన బాబు సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
