జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 06 at 16.30.30

TRINETHRAM NEWS

Boy attacked by stray dogs

జూన్ 06, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బాలుడిపై వీధి కుక్కల దాడి
భూపాలపల్లి జిల్లా చిట్యాల భీష్మనగర్ గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ కనిపించిన వ్యక్తులను కాటు వేస్తున్నాయి.
పిట్టల స్వరూప సంపత్ దంపతుల కుమారుడు 3 సంవత్సరాల బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం అత్యవసర చికిత్స కోసం వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలిoచారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Boy attacked by stray dogs

You cannot copy content of this page