జూలై 16, 2026

WhatsApp Image 2024 06 18 at 15.13.37

TRINETHRAM NEWS

Turned into a liquor store District Transport Department Office

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆన్ డ్యూటీ లోనే యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న ఉద్యోగులు

నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే కార్యాలయంలో యథేచ్ఛగామద్యం సేవిస్తున్న వైనం

బీర్ బాటిళ్లు పక్కనే పెట్టుకొని విధుల నిర్వహణ

తమను ఎవరు ఏమి చేయాలేరని ధీమాతో మద్యం సేవించి విధులు నిర్వహణ

ఇటీవల కాలంలోనే రవాణా శాఖ కార్యక్రమంలో ఏసిబి దాడులు అయిన మారని అధికారుల తీరు.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Turned into a liquor store District Transport Department Office

You cannot copy content of this page