Cricket Tournament : జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

TRINETHRAM NEWS

Trinethram News : దేవరకొండ జులై 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ యువ నాయకుడు రమావత్ హిమవంత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని, యువత క్రీడల్లో రాణించాలని గుమ్మడవల్లి గ్రామంలో, షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగబోతోంది. కావున ఆసక్తి కలవారు టోర్నమెంట్ లో పాల్గొనవలసిందిగ షేక్ ఇస్మాయిల్ కోరారు. మరియు ఈ టోర్నమెంట్‌కు పూర్తి ఆర్థిక సహాయం అందించిన దాత రమావత్ హిమవంత్ కుమార్ నిర్వాహకుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్ ఎంట్రీ చివరి తేదీ 18/7/2025.
ప్రారంభం తేదీ 19/7/2025

•   మొదటి బహుమతి : ₹20,116
•   రెండవ బహుమతి : ₹15,116
•   మూడవ బహుమతి : ₹10,116

ఎంట్రీ ఫీజు: ₹800
నిర్వాహకులు:
• పి. మల్లేష్ – 87902 92272
• చింటూ (వినోద్) – 97040 06126
ఆసక్తి కలవారు , టోర్న మెంట్లో
పాల్గొనదలచినవారు పై నం,, లకు సంప్రదించాలని షేక్ ఇస్మాయిల్ ఒక ప్రకటనలో తె లిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Level Cricket Tournament

You cannot copy content of this page

Scroll to Top