Fire Accodent : మూడు ఆయిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతి

TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం……

కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్ళే అన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే అధికారులు…..

ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లు, కుప్పం రైల్వే స్టేషన్లో ఆగిన బెంగళూరు నుండి చెన్నై వెళ్ళు లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ రైలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three oil tankers caught

You cannot copy content of this page

Scroll to Top