MLA Balu Naik : మాధవరం రవీందర్ రావు గెల్వల్ రావు ని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన మాధవరం రవీందర్ రావు , మాధవరం గెల్వల్ రావు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని నేడు హైద్రాబాద్ లోని వారి నివాసాలకు వెళ్ళి మాధవరం రవీందర్ రావు ని,గెల్వల్ రావు ని ఎం ఎల్ ఏ బాలు నాయక్ పరామర్శించారు.

వారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రమేష్, భరత్ కుమార్, చీమర్ల నాగేష్, దొంతినేని నాగేశ్వర్ రావు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Balu Naik

You cannot copy content of this page

Scroll to Top