Distribution of Sprinkler Pipes : స్పింకర్ పైపులు పంపిణీ

TRINETHRAM NEWS
 సర్పంచ్ బాబు రామ్ నాయక్.

దేవరకొండ డివిజన్ జనవరి 23 త్రినేత్రం న్యూస్. నెరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామానికి చెందిన 23 మంది రైతులకు ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాల మేరకు ఆ పైపులను కాచరాజూపల్లి సర్పంచ్ రామవత్ బాబు రామ్ నాయక్ అందజేసారు. సర్పంచ్ రైతుల తరుపున ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేతల హనుమంతు, వార్డ్ మెంబర్ బాలు, రామాంజనేయులు మరియు గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of sprinkler pipes

You cannot copy content of this page

Scroll to Top