TRINETHRAM NEWS

కొవూరుపల్లి లో ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 1: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: బోగోలు మండలం, బోగోలు మండలం కొవురుపల్లి పంచాయతీలో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర, ఆధ్వర్యంలో శనివారం వేకువజామునే పింఛన్ల పంపిణీ చేశారు, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు సచివాలయం ఉద్యోగులు ద్వారా పించన్ నగదు అందజేశారు. ఈ కార్యక్రమంకి నాటకరాని రంగయ్య , మరియు సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

pensions