త్రినేత్రం న్యూస్: చేవెళ్ల నియోజకవర్గం. స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య శంకర్ పల్లి పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శంకర్ పల్లి మునిసిపాలిటీ, మండలం మరియు చేవెళ్ల ఎంపిడిఓ కార్యాలయంలో చేవెళ్ల మునిసిపాలిటీ మరియు మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన Rs.1,41,02,256/- రూపాయలు ఒకకోటి నలబై ఒక్కలక్షల రెండు వేల రెండు వందల యాబై ఆరు విలువ గల 141 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


