Distribution of Indiramma House : ఇందిరమ్మ ఇండ్ల సర్టిఫికెట్ల పంపిణీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :పూడూరు మండలం లోని దేవనోని గూడెం గ్రామంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ కమిటీ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందని విడతలవారీగా ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రె ట్రీ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of Indiramma House

You cannot copy content of this page

Scroll to Top