Irugadindla Krishna : చట్ట భద్రత రిజర్వేషన్ కల్పించిన తర్వాత స్థానిక సంస్థలఎన్నికలు జరపాలి

TRINETHRAM NEWS

వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు —ఇరగ దిండ్ల కృష్ణ .

దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తామని అనడం సమంజనం కాదు. తప్పకుండా రాజకీయ రంగాల్లో చట్టబద్ధత రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలు జరపాలని లేని వెడల బీసీలను మరొకసారి మోసం చేసినట్టేనని అఖిలపక్ష పార్టీలతో ఢిల్లీలో కేంద్రాన్ని కలిసి నైన్ టూ షెడ్యూల్లో చేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఇరుగ దిండ్ల కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Local body elections should be held after providing legal security reservation

You cannot copy content of this page

Scroll to Top