ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 03 12 at 09.47.37

TRINETHRAM NEWS

సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ ల పై అనర్హత వేటు వేసిన శాసనమండలి ఛైర్మన్ మోసెన్ రాజు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని విచారణ అనంతరం అనర్హత వేటు వేసిన ఛైర్మన్.

తమకు నోటీసులు జారీ చేయడంపై ఇప్పటికే హై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీలు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వంశీ కృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై చర్యలు తీసుకోవాలని మండలి విప్ మెరుగా మురళిధర రావు పిర్యాదు.

You cannot copy content of this page