WhatsApp Image 2024 01 02 at 1.43.59 PM
నూతన సంవత్సరంలోనూ నిరాశే..
AP : నూతన సంవత్సరంలోనూ ఉద్యోగులు,
పెన్షనర్లకు నిరాశే ఎదురైంది. న్యాయ, పోలీస్, సెక్రటేరియట్లో ఉద్యోగులకు మినహా మిగతా వారికి జీతాలు నిల్. పెన్షనర్లకు నేటి వరకూ డబ్బులు జమ కాలేదు. ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలో నెలకు రూ.5500 కోట్ల వరకూ జమ చేయాల్సి ఉంది. మూడు వేల కోట్లకు జగన్ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం పెట్టింది. ఈ మొత్తం రాష్ట్ర ఖజానాలో జమ పడితేనే జీతాలు, పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది.
