Giramoni Srinivas : డిండి అభివృద్ధి పథంలో ఉంచుతా

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) డిసెంబర్ 10 త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్ల పల్లి)గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గిరమొని శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఉంగరం గుర్తు ఓటువేసి గెలిపించగలరు పనిచేసే మనిషికి మద్దతు ఇవ్వండి గ్రామ అభివృద్ధికి పాటు పడుతానని, గ్రామo అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాలు పాటు పడతానని తెలిపారు.

డిండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఆదర్శ గ్రామంగా చేస్తానని, ప్రజలందరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి ప్రభుత్వ నాయకులతో చర్చించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను మరియు డ్రైనేజీ, నీటిసమస్యలు, విద్యుత్ దీపాలు ప్రతి సమస్య ముందుండి పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను అని డిండి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dindi will be put on the path of development

You cannot copy content of this page

Scroll to Top