జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 22 at 1.21.23 PM

TRINETHRAM NEWS

గుంటూరు

గుంటూరు ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర పిర్యాదు.

వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారాపై ఎస్పీకి పిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్రపై తప్పుడు ప్రచారం.

ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు…

ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ఎక్కడో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామని ఫేక్ మెసేజ్ పెట్టారు..

నర్సారావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి పీఏ, సిరిది అప్పలరాజు పీఆర్వో వెంకటరమణ ఈ తప్పుడు పోస్ట్ చేశారు.. మంత్రి పీఆర్వో, ఎంఎల్ఏ పీఏ పోస్ట్ చేసారు.

నేను అనని మాటలను నా పోటో పెట్టి అక్రమంగా పోస్ట్ చేశారు..

అంబేడ్కర్‌ పేరుతో నా పై దుష్ ప్రచారం చేసారు.

పొన్నూరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐర్ నమోదు చెయ్యలేదు…

అమలాపురం మాదిరి కృష్ణా, గుంటూరు ప్రాంతాలలో కలాల మద్య విద్వేలను రెచ్చగొట్టేదుకే పోస్టు చేశారు..

టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న భయంతో విద్వేషాలు సమాజంలో అశాంతికి తెరతీశారు…

కంప్లైంట్ ఇచ్చిన స్పందించని పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి…..

నిజమైన అంబేడ్కర్‌ వాదులు ఈలాంటి చర్యలకు పాల్పడరు… ఫేక్ మెసేజ్ పెట్టిన వారిపై ఎందుకని చర్యలు తీసుకోరని ప్రశ్నించారు..

You cannot copy content of this page