DFO Explains Fire : జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం పై DFO వివరణ

TRINETHRAM NEWS

DFO Explains Fire : త్రినేత్రం న్యూస్ : శుక్రవారం సాయంత్రం 6:25 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జైపూర్ ఎక్స్‌ప్రెస్ B1 బోగీలో మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ DFO వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, 6:40 గంటలకు సమాచారం అందిన వెంటనే అంబర్‌పేట్, గౌలిగూడ, అసెంబ్లీ నుంచి మూడు ఫైర్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రైలు బయలుదేరడానికి ముందే ఈ ఘటన జరగడంతో బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top