జూలై 11, 2026
TRINETHRAM NEWS
Fire breaks out in Jaipur Express

Fire Jaipur Express : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లోని AC కోచ్ B2 బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో బోగీలో ఎవరూ లేకపోవడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page