WhatsApp Image 2023 12 21 at 7.53.05 AM
Tirumala News
21-12-2023
3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 06 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67043 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 22112 మంది భక్తులు
హుండి ఆదాయం 3.43 కోట్లు
ఎల్లుండి నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం
పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు,సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు
పది రోజులు పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్న టిటిడి
ఎల్లుండి ఉదయం స్వర్ణరథం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
24వ తేది వేకువజామున పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం
పది రోజులు పాటు టోకేన్ కలిగిన భక్తులుకు మాత్రమే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
ఆన్ లైన్ విధానంలో ఇప్పటికే పూర్తి అయిన ప్రత్యేక ప్రవేశ దర్శనం,శ్రీవాణి దర్శన టిక్కేట్ల విక్రయాలు
రేపు మధ్యహ్నం నుంచి ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకేన్లు కేటాయింపు
