జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 11.54.26 AM

TRINETHRAM NEWS

తిరుమల

వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు

నిన్న అర్థరాత్రి 11:30 గంటల నుండి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్న టీటీడీ

రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకన్లు కోటా పూర్తి

ప్రస్తుతం 25వ తేదీకి టోకన్లు పొందుతున్న భక్తులు

జనవరి 1వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం

4,23,500 కోటా పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా టోకన్లు జారీ

టోకన్లు, టిక్జెట్లు కలిగివున్న భక్తులను మాత్రం వైకుంఠద్వార దర్శనానికి అనుమతి

దర్శనం స్లాట్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతి

దర్శనం‌ టోకెన్, టిక్కెట్టు ఉన్నవారికి అద్దెగది కేటాయింపు..

ఇవాళ్టి దర్శనానికి టోకన్లు జారీ రద్దు చేసిన టీటీడీ.

You cannot copy content of this page