ఏలూరు జిల్లా : : ఫిబ్రవరి : ఆరు: (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, సీతారామపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సిహెచ్ జ్యోతినం ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందించమని వివరించి చెప్పారు.
వీధిదీపాలు, సిసి రోడ్లు, నీటి సమస్య తదితర సమస్యలకు స్పందించి సర్పంచు మరియు ససివాలయంల సిబ్బంది ప్రభుత్వం సమయం అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పింఛన్ల వివరాలు కూడా తెలపడం జరిగింది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని కూడా సూచించారు. అయితే డ్రైనేజీ సమస్య ఉందని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


