Trinethram News : Nov 25, 2025, తెలంగాణ : హైదరాబాద్ లోని కార్పొరేటర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డివిజన్ల అభివృద్ధి కోసం కార్పొరేటర్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో డివిజన్‌కు రూ.2 కోట్లు చొప్పున 150 డివిజన్లకు రూ. 300 కోట్లు కేటాయించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


