Trinethram News : Nov 25, 2025, తెలంగాణ : సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాదులో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు GHMCలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 26 అర్బన్ లోకల్ బాడీలు GHMCలో విలీనం. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హైదరాబాదులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ కు అనుమతి ఇస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


