తేదీ : 23/11/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); పెడన నియోజకవర్గం, మండలం నుంచి లక్ష్మీపురం రెండు వందల పదహారు హైవే జాతీయ రహదారిగా మార్పు.ఈ రహదారి రూపాయలు నాలుగు కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చెందుతుంది. అక్కడి నుంచి నూజివీడు వరకు నాలుగు లైన్ లు , అక్కడి నుంచి లక్ష్మీపురం వరకు రెండు లైన్ లు గా అభివృద్ధి దశగా ప్రయాణిస్తుందని సంబంధిత అధికారులు అన్నారు. మొత్తం నూట పద్దెనిమిది కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు కేంద్రానికి పాదనలు పంపినట్లు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


