TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

డిండి ఎత్తిపోతల పథకానికి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో నల్గొండ ఎంపీ , కుందూరు రఘువీర్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాల నాయక్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App