జూలై 17, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. కాలుకు చిన్న గాయం తగిలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గుడిపల్లి మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన కోప్పెర సత్యనారాయణ ను ఈరోజు చైతన్యపురిలోని పల్స్ హాస్పిటల్ లో ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ విలువైన వైద్యం అందించాలని ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రోలకళ్ళు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Ramavat Ravindra Kumar

You cannot copy content of this page