
Deputy Speaker : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; కాళ్ల మండలం, శివారు మాల వాణి తిప్ప గ్రామంలో హెల్త్ సెంటర్ ను డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో ఆ హెల్త్ క్లినిక్ ల కు సొంత భవనాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నారు రాష్ట్ర ఐఐసీ చైర్మన్. రామరాజు మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe