జూలై 7, 2026

WhatsApp Image 2024 02 13 at 11.14.30

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18వ డివిజన్ బాచుపల్లి ఎస్ జెబి హిల్స్ లో రేణుక తల్లి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలపై అమ్మవారి చల్లని చూపు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు.

You cannot copy content of this page