జూలై 7, 2026

WhatsApp Image 2025 01 02 at 12.28.33

TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు.

నేడు మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్‌ను పవన్ ప్రారంభించనున్నారు.

క్యాన్సర్‌ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ల లక్ష్యం.

మరోవైపు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా ఉచిత ఆర్టీసీ బస్సుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page