WhatsApp Image 2024 02 21 at 12.36.26
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 21 at 12.36.26
కడప జిల్లా :
కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ప్రొద్దుటూరు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన…
పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్…
డిప్యూటీ తహసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతి పత్రం

You cannot copy content of this page