TRINETHRAM NEWS

వినుకొండ:- ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ అడవిలో చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బాలస్వామి నాయక్ రుణయాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు…జనవరి 26 న ఇంటి నుంచి వెళ్లి అడవిలో ఆత్మహత్య చేసుకున్న బాల స్వామి నాయక్…శనివారం అడవిలో మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు.