పల్నాడు జిల్లా : ఫిబ్రవరి : ఐదు : (త్రినేత్రం న్యూస్); గుడ్లపాడు లో జరిగినటువంటి జంట హత్యల కేసులో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , వెంకట రామిరెడ్డి లను మూడోసారి పోలీసు కస్టడీకి తీసుకోవడానికి కోర్టు అనుమతి మంజూరు చేసింది.
నిందితులను నెల్లూరు జిల్లా జైలు లోనే ప్రశ్నించేందుకు పోలీసు అనుమతి కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసులో వాళ్ళ ప్రమేయంపై లోతుగా విచారణ జరపనున్నారు. ఈ పరిణామం కేసు విచారణలో కీలక l మలుపు కానుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


