జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగిసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ముగ్గురు, బీఆర్ఎస్, సీపీఐ తరఫున ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.

అలాగే, ఏపీలో టీడీపీ తరుపున ముగ్గురు, బీజేపీ, జనసేన తరుపున ఒక్కొక్కరు దరఖాస్తులు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈనెల 13న ఏకగ్రీవ ఫలితాలను ప్రకటించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deadline for MLC nominations

You cannot copy content of this page