Trinethram News : గడిచిన 6 గంటల్లో, గంటకు 10కిమీ వేగంతో కదిలిన వాయుగుండం.. ఇది ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70కి.మీ.,కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను దాటనున్న వాయుగుండం
ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రఖర్ జైన్,ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


